ఆకుకూరలు- యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

డ్రైఫ్రూట్స్, నట్స్- యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ ఉంటుంది.

అల్లం, వెల్లుల్లి- జలుబు, దగ్గును నివారిస్తుంది.

పసుపు,  మసాలా దినుసులు- యాంటీ వైరల్ గా పనిచేస్తాయి.

పెరుగు- మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

మాంసం- జింక్, ప్రొటీన్స్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

ఎగ్స్- విటమిన్ డి, ప్రొటీన్స్ అందిస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్- సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది