ప్రస్తుత రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాకు బాగా అట్రాక్ట్

ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూ.. వాటిని షేర్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు..

రీల్స్ చూడటం, షేర్ చెయ్యడం వరకు పర్లేదు..

ఈ మధ్య కాలంలో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాలో ఎక్కువగా యాడ్స్

వీటిల్లో పెడ్డుబడి పెడితే ఈజీగా మనీ సంపాదించుకోవచ్చని వెల్లడి

చెమట చుక్క చిందించకుండా ఈజీగా డబ్బులు సంపాదించేయోచ్చని ఆ యాడ్స్

ఆ యాడ్స్ ఓపెన్ చేశారో లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడం ఖాయం..

వీటి బారిన పడి లక్షలు పోగొట్టుకుంటున్న ప్రజలు

ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ లో వచ్చే యాడ్స్ చూసి మోసపోవద్దు: సైబర్ క్రైమ్ పోలీసులు