ప్రపంచవ్యాప్తంగా యువతీ యువకులలో సంతాన సామర్థ్యం తగ్గిపోతోంది. అందుకే చాలా మంది సంతానలేమితో బాధపడుతున్నారు

కొన్ని అలవాట్లు యువతలో లైంగిక సమస్యలకు కారణమవుతున్నాయి

లైంగిక సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి

మద్యపానం చేసేవాళ్లు బెడ్‌రూంలో అంగస్తంభనతో బాధపడతారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు

ధూమపానం కూడా లైంగిక సమస్యలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు

మద్యపానం, ధూమపానం చేయడం వల్ల స్మెర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంది

ఊబకాయం, అధిక బరువు ఉన్న వాళ్లు కూడా లైంగిక సమస్యలను ఎదుర్కోక తప్పదు

ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వాళ్లు కూడా బెడ్‌రూంలో లైంగిక సమస్యలతో బాధపడతారు

బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉంటే నరాల వీక్‌నెస్ దరిచేరుతుంది. దీంతో శృంగార సమస్యలు ఎదురవుతాయి.