చూడటానికి బాగుుంటది.. తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది మైదా పిండి

యల్లో కలర్‌లో ఉండే గోధుమ పిండిని అనేక రసాయనాలను ఉపయోగించి తెల్లగా మారుస్తారు..

ఈ పిండితో తయారుచేసిన వంటకాలన్నీ చాలా స్పీడ్‌గా అయిపోతాయి..

న్యూడిల్స్, పిజ్జా, సమోసా, బ్రెడ్ వంటివి మైదా పిండితోనే ఎక్కువగా చేస్తుంటారు.

మైదా పిండి ఎక్కువగా తింటే హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్, ఊబకాయం వంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్

మైదా పిండినీ క్రమంగా తీసుకున్నట్లైతే మాత్రం టైప్ 2 డయాబెటిస్ వస్తుంది: ఆరోగ్య నిపుణులు

మైదా పిండిలో ఎలాంటి పోషకాలు లేకపోయినా డయాబెటిస్‌ను ప్రేరేపించే అలోక్సాన్‌లో సమృద్ధిగా ఉంటుంది

ఇన్సులిన్ స్పైక్‌లకు దారితీసే రక్తంలో చక్కెరను రిలీజ్ చేస్తుందట

డయాబెటిస్ పెషేంట్లు మైదా పిండి తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది: నిపుణులు