మునగకాయ ఆల్ ఇన్ వన్ హెర్బ్

మునగకాయతో 300 వ్యాధులకు చెక్

మునగయకాయ సాంబార్, పులుసు తాగడం వల్ల కీళ్ల నొప్పులు మాయం

మునగకాయ రక్తపోటు, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది

మునగకాయ చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతుంది

అసిడిటీ, రక్తస్రావం, పైల్స్ ఉన్నవారు మునగకాయ తినొద్దు

ప్రతిరోజూ మునగకాయ కూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు మునగ ఆకులు తినాలి