వృషణాలు చిన్నగా ఉండటానికి కారణం టెస్టోస్టెరాయిన్ స్థాయి తక్కువగా ఉండటం.

చిన్న వృషణాలు అనారోగ్య జీవనశైలిని సూచిస్తాయి. అంతేకాదు వయస్సు ప్రభావం కూడా ఉంటుంది.

అధికంగా ఆల్కాహాల్ ను సేవించడం, ధూమపానం ఇవి మీ స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర అనేది సంతానోత్పత్తికి సహాకరిస్తాయి.

స్పెర్మ్ ఉత్పత్తి అనేది వృషణాల సైజ్ ను బట్టి ఉంటుంది.

పెద్ద వృషణాలు ఎక్కువ స్పెర్మ్ ను ఉత్పత్తి చేస్తాయి. చిన్న వృషణాలు తక్కువ స్పెర్మ్ ను ఉత్పత్తి చేస్తాయి.

ప్రతి 12మందిలో ఒకరు చిన్న వృషణాలతో నిస్సాహితులవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

వయస్సు పెరిగినాకొద్దీ...ఎక్కువ మొత్తంలో వీర్యంను ప్రొడక్ట్ చేయడానికి శరీరం సహకరించదు.

వృషణాల సైజ్ తో పాటు, కొన్ని ఇతర అంశాలు కూడా స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయస్సును దాటినట్లయితే అతని టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గిపోతుంటాయి.

 చిన్న వృషణాలు ఉండటంవల్ల వంధ్యత్వం, అంగస్తంభన, ఊబకాయం సమస్య ప్రొస్టేట్ సమస్యలు వస్తాయి.