జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా

తొలి సినిమాతోనే యువ హృదయాలను గెలుచుకున్న ఈ హైదరాబాద్ బ్యూటీ

హీరోయిన్ గానే కాకుండా ఐటెం బ్యూటీగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఫరియా

‘బంగార్రాజు’ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ

తన గ్లామర్ తోనే కాకుండా.. కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది ఫరియా

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ స్టిల్స్ వదులుతూ హంగామా చేస్తోన్న ఈ బ్యూటీ

లేలేత పరువాలు చూపిస్తూ కుర్రకారుకు మజా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ

ఫరియా అందాలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు

నెట్టింట ఈ హైదరాబాద్ బ్యూటీ అందాలకు కుర్రకారు షేకింగ్