గోరువెచ్చని నీరు తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. 

ప్రతిరోజు పరిగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి.

ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకోవాలి. యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

ఆకుకూరలు ఎక్కువగా తింటే చాలా మంచిది. ముఖ్యంగా తోటకూర తినాలి. 

ప్రోబయోటిక్ ఆహారం పేగులకు మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. 

వంటలో నూనె వాడకం తగ్గించాలి. 

నీళ్లు ఎక్కువగా తాగడంతో పాటు క్యారెట్, క్యాబేజీ, ద్రాక్ష జ్యూస్ తాగితే మలబద్ధకం దరిచేరదు. 

క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి. 

 కరివేపాకు పొడిని తేనెతో కలిపి తీసుకుంటే చాలా మంచిది.