నిద్ర రాకపోవడం అనేది ప్రస్తుతం అందరికీ సాధారణ సమస్యగా మారింది.

నిద్ర లేకపోవడం వల్ల క్రమ క్రమంగా ఏకాగ్రత లోపిస్తుంది.

త్వరగా నిద్రపోయేందుకు చాలా మంది మిలిటరీ మెథడ్ ఫాలో అవుతున్నారు.

సైనికులు పాటించే ఈ విధానంతో 10 సెకన్లలోనే నిద్ర వస్తుందట.

పడుకున్నాక ముఖంలోని కండరాలతో పాటు భుజాలు, చేతులు, కాళ్లు సహా శరీరాన్నంతా వదులుగా ఉంచాలి.

పడుకున్నాక ముఖంలోని కండరాలతో పాటు భుజాలు, చేతులు, కాళ్లు సహా శరీరాన్నంతా వదులుగా ఉంచాలి.

నిద్ర రాకపోతే మనసులోకి వచ్చే ఆలోచనలను ఆపేయాలి.