భోజన విరామ సమయంలో వ్యాయామం చేయాలి

వాతావరణాన్ని బట్టి యోగా, ధ్యానం చేయొచ్చు

వెచ్చదనం ఇచ్చే దుస్తులు ధరించాలి

మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి

రన్నింగ్ చేసినా వాకింగ్ చేసినా మంచిదే

జంటగా కలిసి వ్యాయామం చేస్తే మంచిది

ఆన్‌లైన్ క్లాస్‌ల ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు