పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

హోమ్‌ పేజీలో ఉన్న ఫార్మర్స్‌కార్నర్‌ కేటగిరిలోకి వెళ్లండి

 ఈ విభాగంలో బెనిఫిషియరీ స్టేటస్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి

 ఆధార్‌ నంబర్‌, పీఎం కిసాన్‌ ఖాతా నంబర్‌ లేదా మీ రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నంబర్‌ వివరాలు నమోదు చేయాలి

 తర్వాత గెట్‌ డేటా ఎంపికపై క్లిక్‌ చేసి మీ పేరు స్థితిని తెలుసుకోవచ్చు.

పేరు లేకుంటే 155261కు డయల్ చేసి నమోదు చేసుకోవచ్చు. 

హెల్ప్‌లైన్‌ నంబర్ 011-24300606లో కూడా సంప్రదించవచ్చు.