రాష్ట్రపతి పదవి చేపట్టాలంటే కనిష్ట వయసు 35 ఏళ్లు ఉండాలి

ఉపరాష్ట్రపతి పదవి చేపట్టాలంటే కనీసం 35 ఏళ్లు ఉండాలి

లోక్‌సభ స్పీకర్ పదవి చేపట్టాలంటే కనీసం 25 ఏళ్లు ఉండాలి

భారత ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టాలంటే కనీసం 65 ఏళ్లు ఉండాలి

లోక్‌సభ ఎంపీగా పోటీ చేయాలంటే కనీసం 25 ఏళ్లు ఉండాలి

రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలంటే కనీసం 35 ఏళ్లు ఉండాలి

గవర్నర్ పదవికి నామినేట్ కావాలంటే కనీసం 35 ఏళ్లు ఉండాలి

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే కనీసం 25 ఏళ్లు ఉండాలి

ఎమ్మెల్యే పదవి చేపట్టాలంటే కనీసం 25 ఏళ్లు ఉండాలి