4 నుండి 12 నెలల వయస్సు గలవారు 12 నుండి 16 గంటలు నిద్ర పోవాలి.

1 నుండి 2 సంవత్సరాల  వయస్సు గలవారు 11 నుండి 14  గంటలు నిద్ర పోవాలి.

3 నుండి 5  సంవత్సరాల  వయస్సు గలవారు 10  నుండి 13 గంటలు నిద్ర పోవాలి.

6 నుండి 12 సంవత్సరాల  వయస్సు గలవారు 9 నుండి  12 గంటలు నిద్ర పోవాలి.

13  నుండి 18  సంవత్సరాల  వయస్సు గలవారు  8 నుండి 10 గంటలు నిద్ర పోవాలి.

18 నుండి ఆ పై వయస్సు వాళ్ళు కనీసం 8 గంటలు నిద్ర పోవాలి.