అధిక బరువు.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్య
బరువు తగ్గే క్రమంలో ఆహార నియమాలు, ఆహార పద్ధతులు, వ్యాయామాలపైనే ఎక్కువ దృష్టి..
అన్ని పోషకాలున్న సమతులాహారం ఎక్కువగా తీసుకోవొద్దు: ఆరోగ్య నిపుణులు..
తూకం వేసుకొని ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులో పెట్టుకోవడమే కాదు..
దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచీ విముక్తి పొందొచ్చని తెలియజేస్తున్న నిపుణులు..
పోషకాలు లభించే పదార్థాల్ని కొలతల ప్రకారం తీసుకోవడం మంచిది..
మధుమేహంతో బాధపడే వారు రక్తంలో చక్కెర స్థాయుల్ని బ్యాలన్స్ చేసుకోవడం ముఖ్యం..
మనం ఎంత తీసుకుంటున్నాం.. ఇంకెంత తీసుకోవాలి అనే విషయాలను గుర్తు పెట్టుకోవాలి..
బ్యాలన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల అధిక బరువు అదుపులో ఉంటుంది: ఆరోగ్య నిపుణులు