మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే సాంగ్ తో ఓ రేంజ్ లో ఫేమస్ అయిన బ్యూటీ హానీ రోజ్

వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య సరసన చిందేసిన ఈ చిన్నది ఎవరా  అని అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు

హానీ రోజ్ కు తెలుగు కొత్తేమి కాదు ఇప్పటికే ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించి మెప్పించింది

మలయాళ బ్యూటీ అయిన హానీ రోజ్.. మోన్స్టార్ చిత్రంలో మంచు లక్ష్మీకి లిప్ కిస్ ఇచ్చి షాకిచ్చింది

 ఇన్ని సినిమాలు చేసినా రాని స్టార్ డమ్ వీరసింహారెడ్డి తో అందుకుంది హాని రోజ్

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హానీ లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను అలరిస్తోంది

క్రిస్మస్ సందర్భంగా రెడ్ డ్రెస్ లో క్రిస్మస్ ట్రీ వద్ద హానీ అందాలను ఆరబోసింది

హానీ రోజ్ హాట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి

మరి ఫేమ్ తో హానీ టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి