తక్కువ రక్తపోటు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య
ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు
పండ్లు, కూరగాయల నుంచి పొందిన సహజ ఉప్పుతో పాటు మీ రోజువారీ ఆహారంలో అదనంగా ఒక టీస్పూన్ ఉప్పు చేర్చాలి
ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగండి
కెఫిన్ మీ రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది.. మీ రక్తపోటు అకస్మత్తుగా తగ్గినప్పుడు ఇది సహాయపడుతుంది
తులసి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి
యూజెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ రక్తపోటును నియంత్రిస్తాయి
విటమిన్ బి -12, ఇనుము వంటి కొన్ని పోషకాలు తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య
Fill in some text
పుష్కలంగా నీరు, తగినంత ఉప్పు, తులసి ఆకులతో రసం చేసి తాగితే రక్తపోటును నివారించవచ్చు