జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి
పడుకునేముందు 4-6 గంటల ముందు ద్రవాలు తగ్గించాలి
ఆల్కహాల్, కెఫిన్ తీసుకోవడం, స్మోకింగ్ మానేయాలి
అధిక బరువు తగ్గించుకోవాలి
మూత్ర విసర్జన తర్వాతే పడుకోవాలి
పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయడం మంచిది
తులసి, జీలకర్ర, ఆమ్లా జ్యూస్‌లు తాగితే ఉపశమనం