ఒక కప్పు వేడి పాలలో  1 చెంచా పసుపు వేసుకొని కలుపుకొని తాగాలి

తులసి ఆకుల రసంలో తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది

మిరియాల పొడి, పెరుగును కలిపి తీసుకోవాలి  దగ్గు తగ్గడానికి ఉపయోగపడుతుంది

నిప్పుల మీద వామును వేసి దాని పొగను పీల్చాలి

అరటి పండు మధ్యలో మిరియాల పొడి వేసి తినాలి

లవంగం పొడిని  కొద్ది కొద్దిగా తీసుకోవాలి.