బాలీవుడ్ నటి హీనా ఖాన్  స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది

హంసా నందిని 2020 లో  గ్రేడ్ 3 కార్సినోమా  క్యాన్సర్‌తో  పోరాడి గెలిచింది

మమతా మోహన్ దాస్  2009 హాడ్కిన్ లింఫోమా  క్యాన్సర్‌తో  పోరాడి గెలిచింది

మహిమా చౌదరి 2022లో తనకు రొమ్ము క్యాన్సర్‌తో  పోరాడి గెలిచింది

సోనాలి బింద్రే  2018లో  మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది

గౌతమి తాడిమళ్ల 35 ఏళ్ల వయసులో గౌతమకి బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది

మనీషా కొయిరాలా 2012లో మనీషా అండాశయ క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది