1. ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ - 2023  ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో విజయం సాధించింది

2. ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ - 2015 ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో విజయం సాధించింది

3. భారత్ vs బెర్ముడా - 2007  భారత్ 257పరుగుల తేడాతో విజయం సాధించింది

4. దక్షిణాఫ్రికా vs వెస్ట్ ఇండీస్ - 2015  దక్షిణాఫ్రికా 257పరుగుల తేడాతో విజయం సాధించింది

5. ఆస్ట్రేలియా vs నమీబియా ఆస్ట్రేలియా 256 పరుగుల తేడాతో విజయం సాధించింది

6. శ్రీలంక vs బెర్ముడా - 2007  శ్రీలంక 243 పరుగుల తేడాతో విజయం సాధించింది

7. దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ - 2011 దక్షిణాఫ్రికా 231 పరుగుల తేడాతో విజయం సాధించింది