సనత్ జయసూర్య -శ్రీలంక -1220 పరుగులు (6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు)

కుమార సంగక్కర-శ్రీలంక-1075 పరుగులు (4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు)

సచిన్ టెండూల్కర్-భారత్-971 పరుగులు (2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు)

షోయబ్ మాలిక్-పాకిస్థాన్-907 పరుగులు (3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు)

రోహిత్ శర్మ-భారత్-883 పరుగులు    (1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు)

విరాట్ కోహ్లీ-భారత్-766 పరుగులు  (3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ)

అర్జున రణతుంగ-శ్రీలంక-741 పరుగులు (1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు)

ముష్ఫీకర్ రహీమ్-బంగ్లాదేశ్-739 పరుగులు (2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు)

ఎం.ఎస్.ధోనీ-భారత్-690 పరుగులు  (1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు)