ఎవరెస్ట్ పర్వతం..  8848 మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం టిబెట్‌లోని హిమాలయాలలో ఉంది.

కారకోరం పర్వతం..  8611 మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం పాకిస్తాన్- చైనా మధ్యలో ఉంది.

కాంచనజంగా పర్వతం.. 8586 మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం హిమాలయాలలో ఉంది. 

లోట్సే పర్వతం.. 8516మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం నేపాల్-టిబెట్ మధ్య ఉంది.

మకాలు పర్వతం..  8485మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం నేపాల్-టిబెట్ మధ్య ఉంది.

చోఓయూ పర్వతం.. 8188మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం నేపాల్-టిబెట్ మధ్య ఉంది. 

 దౌలగిరి పర్వతం.. 8167మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం నేపాల్‌లో ఉంది.

మనస్లు పర్వతం.. 8163మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం నేపాల్‌లో ఉంది.   

నంగాపర్బత్ పర్వతం.. 8126మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం పాకిస్తాన్‌లో ఉంది. 

అన్నపూర్ణ పర్వతం.. 8091మీ. ఎత్తు ఉండే ఈ శిఖరం నేపాల్‌లో ఉంది.