అధిక రక్తపోటును నియంత్రించడానికి ఆహార మార్పులు అవసరమంటున్నారు నిపుణులు

అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్.. గుండెపోటు, స్ట్రోక్, ధమనులలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది

ఒక అరటిపండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల నియంత్రణలో అధిక రక్తపోటు

100 గ్రాముల టమోటాల్లో 237 మిల్లీగ్రాముల పొటాషియం.. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే అధిక రక్తపోటు తగ్గే ఛాన్స్

క్యారెట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవచ్చు

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మ బీపీని నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

అవొకాడో జ్యూస్ ను రెగ్యులర్ గా  తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.. ఇందులో పొటాషియం, ఫోలేట్ లు అధికంగా ఉంటాయి..

బీట్ రూట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు కంట్రోల్  లో ఉంచుతుంది..ఇందులో నైట్రేట్స్ పుష్కలం..

స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది