సావిత్రి  ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త మోసం చేశాడని తాగుడుకు బానిసగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంది

మీనా కుమారి  కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తాగుడుకు బానిసగా మారి 39 ఏళ్లకే క్యాన్సర్ తో మృతి చెందింది

సిల్క్ స్మిత  బోల్డ్ బ్యూటీ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ను అందుకున్నా ప్రేమ విఫలమై తాగుడుకు బానిసగా మారి డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది

మనీషా కొయిరాలా  బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ప్రేమ విఫలం కావడంతో తాగుడుకు బానిసై కెరీర్ ను నాశనం చేసుకుంది. క్యాన్సర్ అని తెలిశాక అన్నింటికి స్వస్తి పలికింది

ఊర్వశి  భర్త వదిలేయడంతో తాగుడుకు బానిసగా మారి ఎంతో మంచి కెరీర్ ను పోగొట్టుకుంది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్ లో పుంజుకొంటుంది

శృతి హాసన్  మొదటి ప్రియుడితో బ్రేకప్ అయ్యాకా డిప్రెషన్ లోకి వెళ్లి తాగుడుకు బానిసగా మారి కెరీర్ ను కొన్నేళ్లపాటు నాశనం చేసుకొంది. ఇక ఈ మధ్యనే మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారింది