ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లకు కొదువ లేదు. కానీ, స్టార్ హీరోలందరూ హిట్ అయిన హీరోయిన్ల మీదనే కన్నేస్తున్నారు 

ఇక ఒక హిట్ అందుకున్న హీరోయిన్లు సైతం మరో అవకాశం రాక సతమతమవుతున్నారు. అవకాశాల కోసం స్కిన్ షో చేయడానికి కూడా సిద్ధం అంటున్నారు 

సోషల్ మీడియాలో వరుస హాట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్నారు. గతకొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్లు వీరే 

ప్రగ్యా జైస్వాల్

నభా నటేష్ 

రకుల్ ప్రీత్ సింగ్ 

శ్రద్ధా దాస్ 

లావణ్య త్రిపాఠి 

రాశీ ఖన్నా 

దక్ష నగర్కార్ 

అను ఇమ్మాన్యుయేల్ 

నేహా శెట్టి 

కేతిక శర్మ