ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి విజయ్ కుమార్..
ఇక, తెలుగులో ఈశ్వర్, నిరీక్షణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ..
టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది..
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది శ్రీదేవి విజయ్ కుమార్..
సినిమాల్లో కనిపించకపోయినా బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కొనసాగుతుంది ఈ అమ్మడు..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న ఈ అందాల తార వరుస ఫోటోషూట్స్ షేర్..
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది..
ట్రెడిషనల్ లుక్స్ కు గ్లామర్ టచ్ ఇచ్చింది శ్రీదేవి విజయ్ కుమార్..
నారా రోహిత్ నటిస్తున్న "సుందరకాండ" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి శ్రీదేవి రీఎంట్రీ