స్పీడ్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు

టాలీవుడ్‌లో శ్రీలీల కాసింత బ్రేక్‌ తీసుకున్నది బాలీవుడ్‌లో దూసుకుపోవడానికే అనే మాట నిన్న మొన్నటిదాకా వైరల్‌ గా మారింది.

రష్మిక అండ్‌ కృతి శెట్టి పేర్లు కూడా ఇప్పుడు శ్రీలీల హ్యాష్‌ట్యాగ్‌తో కలిపి వైరల్‌ అవుతున్నాయి.

రష్మికమందన్న రూట్లోనే ఇప్పుడు శ్రీలీల కూడా..

శ్రీలీల బాలీవుడ్‌లో నటించబోయే సినిమా అక్టోబర్‌ నుంచి స్టార్ట్ అవుతుంది.

శ్రీలీల కోలీవుడ్‌లో ప్రాజెక్టులు ఒప్పుకున్నారనే మాట వైరల్‌ అవుతోంది.

సెట్స్ మీద ఒకటికి మూడు తెలుగు సినిమాలున్నాయి.