జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం హీరోయిన్ గా కూడా నటిస్తోంది

జబర్దస్త్ షోకు రష్మీ అందాలే హైలైట్

ఇక సోషల్ మీడియాలో రష్మీ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది

సోషల్ మీడియాలో రష్మీపై పలు పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే

రష్మీకి ఖరీదైన విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన ప్రముఖ హీరో అంటూ యూట్యూబ్ లో రష్మీ పేరు మారుమ్రోగిపోయింది

ఎట్టకేలకు ఈ పుకార్లపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది

ఒక ఆడపిల్లపై నిరాధార కథనాలు ఎలా రాస్తారని, నాకు విల్లా కొనిచ్చింది ఎవరో కాదు నేనే.. అది నా కష్టం అని చెప్పింది

విల్లాలు, కార్లు, ఇల్లు, ప్లాట్స్… ప్రతిదీ నా సొంత డబ్బులతో కొన్నుకున్నాను.. ఇలాంటి వార్తలు పుట్టినవారికి సిగ్గుండాలి అని మండిపడింది

ప్రస్తుతం రష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి