స్టార్ లేడీ పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పింది.

హాట్ ఫోజు మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటున్న పూజా హెగ్డే గుండెల్లో మంటలు రేపింది.

పూజా కెరీర్ కొంచెం డౌన్ అయ్యింది. ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి.

పూజా హీరోయిన్ గా నటించిన గత మూడు చిత్రాలు ప్లాప్ అయినా.. రెమ్యూనరేషన్ లో అస్సలు తగ్గించడం లేదు ఈభామ

పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ వంద కోట్ల వరకు నష్టాలు మిగల్చగా... ఆచార్య ఆల్ టైం డిజాస్టర్ అయ్యింది.

విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ ల జనగణమన ఆగిపోవడం పూజాకు భారీ సెట్ బ్యాక్ అని చెప్పాలి.

ఆమె ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్... త్రివిక్రమ్-మహేష్ మూవీ. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది.

పూజా హెగ్డేకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్. ప్లాప్స్ లో ఉన్న పూజాకు అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు.

ఇక హిందీలో రణ్ వీర్ సింగ్ కి జంటగా సర్కస్, సల్మాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రాలు చేస్తున్నారు.

ప్రస్తుతం పూజా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు.