టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఒకరు

స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన పూజాకు 2022 అస్సలు కలిసి రాలేదు

ఈ ఏడాది అమందు పట్టుకున్న ఏ సినిమా అయినా పరాజయాన్నే చవిచూసింది

రాధేశ్యామ్ మొదలుకొని నేడు రిలీజైన సర్కస్ వరకు ఏ ఒక్కటి పూజాకు హిట్ ఇచ్చింది లేదు

రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్.. అన్ని పాన్ ఇండియా సినిమాలే కానీ.. హీరోయిన్ గా అమ్మడికి వరస్ట్ సినిమాలు అని చెప్పొచ్చు

ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మూవీ కూడా బుట్టబొమ్మ కు హ్యాండ్ ఇవ్వడంతో అంటారు ఈ ఏడాది ఐరెన్ లెగ్ ఈమెనే అంటున్నారు

వరుస సినిమాలు ప్లాప్ అయినా పూజకు మాత్రం ఆఫర్ల వెల్లువ ఆగడం లేదు

ప్రస్తుతం పూజా మహేష్ సరసన ఎస్ఎస్ఎంబీ 28 లో, పవన్ సరసం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది

మరి వచ్చే ఏడాది అమ్మడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి