వరుసగా నాలుగు సినిమాల్లో సూపర్ హిట్ కొట్టిన కృతి శెట్టి

కానీ.. వరుస ఫ్లాప్ లతో సినిమాలపై గ్రిప్ కోల్పోయింది బేబమ్మ

లక్కీ హీరోయిన్ కాస్తా..అవకాశాలు లేక వెనకబడిపోయిన వైనం

 బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ లతో ఇబ్బందుల్లో పడిన కృతి శెట్టి

ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న బేబమ్మ

నడుము అందాలతో  కుర్రాళ్లకు మటలు పుట్టిస్తున్న కృతి శెట్టి

ఎద అందాలతో యువతను చిత్తు చేసేలా చేస్తున్న బేబమ్మ

తాజగా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి

తమిళంలోనూ విజయ్ దళపతి మూవీలో కృతికి ఛాన్స్ వచ్చినట్లు టాక్