ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
డిప్యూటీ సీఎం, ఆర్ధిక, ఇంధన శాఖ మంత్రి - భట్టి విక్రమార్క
నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి- ఉత్తమ్ కుమార్‌రెడ్డి
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి - దామోదర రాజనర్సింహ
రోడ్ల భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం మంత్రి - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
రవాణా, బీసీ సంక్షేమం శాఖ మంత్రి - పొన్నం ప్రభాకర్
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి - కొండా సురేఖ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమం శాఖ మంత్రి - సీతక్క
వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖ మంత్రి - తుమ్మల నాగేశ్వరరావు
ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు మంత్రి - డి.శ్రీధర్‌బాబు
ఎక్సైజ్ పర్యాటకశాఖ శాఖ మంత్రి - జూపల్లి కృష్ణారావు