మనిషికి ఫుడ్ ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం 

శృంగారం వలన ఒత్తిడి తగ్గుతుంది.. ఎక్కువ కాలం జీవించవచ్చు 

భాగస్వామితో ఆరోగ్యకరమైన శృంగారం మరింత హాయిని అందిస్తుంది 

అయితే ఆ శృంగారంలో పాల్గొనేటప్పుడు కొన్ని ఆహారపదార్దాలు తీసుకోకూడదని, దానివలన మీరు అనుకున్నంత హాయిని పొందలేరని వైద్యులు  తెలుపుతున్నారు. అవేంటంటే 

చీజ్  శృంగారానికి ముందు చీజ్ తీసుకుంటే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. 

చాక్లెట్స్ , కేక్స్  ఇందులో ఉండే షుగర్.. మీ శరీరాన్ని బరువు పెరిగేలా చేసి త్వరగా అలిసిపోయేలా చేస్తోంది 

జంక్ ఫుడ్  శృంగారానికి ముందు  జంక్ ఫుడ్ తినడం వలన అది డైజిస్ట్ అవ్వదు. దానివలన శృంగారం మీద ధ్యాస ఉండదు 

స్పైసీ ఫుడ్  దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాసిడిటీ ఫార్మ్ అయ్యి ఆనందంగా ఎంజాయ్ చేయలేరు 

ఉల్లి, వెల్లుల్లి  ముఖ్యంగా శృంగారానికి ముందు ఇవి కలిపినా పదార్దాలు అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి తిన్నాక వీటినుంచి వచ్చే వాసనా నోట్లోనే ఉండిపోతుంది.

ఆల్కహాల్  ఇది తాగడం వలన మత్తువస్తుంది.. ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అంటారు కానీ, మందు తాగడం వలన కోరికలు చచ్చిపోతాయి. అందుకే శృంగారానికి ముందు మందు తాగకూడదు