కిడ్నీలు మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

మన శరీరంలోని విష పదార్థాలను వడబోస్తుంటాయి. 

వంటింట్లో వాడే మూలికలు కిడ్నీలను రక్షిస్తాయి. 

తిప్పతీగ.. ఇందులో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటుంది.  కిడ్నీ దెబ్బతినకుండా చేస్తుంది.

పసుపు పసుపు మెరుగైన ప్లాస్మా ప్రోటీన్లకు దారితీస్తుంది.  సీరం యూరియా, క్రియేటినిన్ స్థాయిలను తగ్గిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

అల్లం ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్‌ల వల్ల మూత్రపిండాలలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉసిరి, కరక్కాయ, తానికాయ ఈ మూడు కిడ్నీల కణజాలాన్ని బలపరుస్తుంది. మెరుగైన ప్లాస్మా ప్రోటీన్లు, అల్బుమిన్స్, క్రియేటినిన్ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.