మేకప్‌ వేసుకోకుండా నిజస్వరూపం బయటపెట్టిన హెబ్బా పటేల్‌..

అసలైన అందంతో షాకిచ్చిన కుమారి 21F భామ

విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ

గత కొన్ని రోజులుగా అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న హెబ్బా పటేల్

ఇటీవల వ్యవస్థ అనే వెబ్‌ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు హెబ్బా పటేల్

సినిమాల పరంగానూ తన పంథాని మార్చిన కుమారి

గ్లామర్‌ పాత్రలు, బోల్డ్ ఇంటెన్స్ పాత్రలు కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలకే ప్రయారిటీ

కమర్షియల్‌ హీరోయిన్‌ ఫీచర్స్ లేకపోవడం కూడా ఈ అమ్మడికి మైనస్‌గా మారింది

అందివచ్చిన ఆఫర్లతో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న హెబ్బా పటేల్