కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్.
సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో ముద్దుగుమ్మ క్రేజ్ ను డబుల్ చేసింది.
కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ చిన్నది.
ఈ అమ్మడు సోషల్ మీడియాతో ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.
తన గ్లామర్ తో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు రెచ్చ గొడుతుంది ఈ వయ్యారి.