బీర్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్స్, విటమిన్ బి, ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి

మితంగా బీర్ తాగితే.. గుండె పోటు, స్ట్రోకులు, ఇతర గుండె జబ్బులతో బాధపడే అవకాశం చాలా తక్కువ

మితంగా బీర్ తీసుకుంటే.. కిడ్నీల్లో రాళ్లను అభివృద్ధి చేసే ప్రమాదం 41 శాతం తగ్గిందని అధ్యయనాల్లో తేలింది

బీర్‌లోని కరిగే ఫైబర్.. చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి, ఆరోగ్యకరమైన కొలెస్టిరాల్ స్థాయిల్ని ప్రోత్సాహిస్తుంది

అధిక సిలికాన్ కంటెంట్ ఉండటం వల్ల.. బీర్ బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది

రోజుకు రెండు గ్లాసుల బీర్ తాగడం వల్ల.. క్షణాల్లో ఒత్తిడి దూరం అవుతుంది

మితమైన మద్యపానం.. జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడంతో పాటు కాగ్నిటివ్ పని తీరును పెంచుతుంది