భోజనానికి ముందు గ్లాస్ నీళ్లు తాగాలి

క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి

బాగా ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్, పండ్లు తినాలి

ప్రోటీన్ ఫుడ్ అధికంగా తినాలి

ఒత్తిడి లేని పనులు చేయాలి

సంపూర్ణంగా నిద్ర పోవాలి

ఎక్కువగా పీచు పదార్థాలు తినాలి