ఈ చిట్కాలు పాటిస్తే.. వేగంగా బరువు తగ్గొచ్చు
ఉదయం లేవగానే రెండు వెల్లుల్లి రెబ్బలు తిని, ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం కలిపి తాగాలి. ఇలా రోజూ చేస్తే బరువు తగ్గుతారు
యాపిల్‌లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బరువుని తగ్గించడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
గోధుమరవ్వలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. తినడానికి తేలికగా కూడా ఉంటాయి. దీంతో బరువు తగ్గొచ్చు
ఇడ్లీలో ప్రొటీన్స్ అధిక మోతాదులో ఉంటాయి. దీంతో కడుపు నిండటంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది
మొలకల్లో కూడా ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్నాక కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా శరీర బరువు తగ్గుతుంది
బరువు తగ్గాలనుకునే వారు ఉప్మా తినడం మంచిది. దీన్ని తింటే, పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో బరువుని తగ్గించవచ్చు
ఉదయం గంటసేపు వ్యాయామం చేయడంతో పాటు అరగంటపాటు నడవాలి. దీంతో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది
స్వీట్లు, ఎక్కువ ఉప్పు - కారంగా ఉన్న ఆహారాలతో పాటు స్ట్రీట్ ఫుడ్‌ని నివారించాలి