తగినంత నీరు తీసుకోవాలి

బయట ఎక్కువ తిరగకూడదు

చల్లని నీటితో స్నానం చేయడం మంచిది

టోపీలు, గొడుగులు ఉపయోగించాలి

అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి

వదులుగా ఉండే దుస్తులు ధరించాలి

పిల్లల్ని, వృద్ధుల్ని బయట తిరగనివ్వకూడదు