ప్రతి ఒక్కరికీ మానసిక ఒత్తిడి సమస్య రావడం సహజం. కానీ, దాన్ని అధిగమించడమే కష్టం. అలాంటి వారికే ఈ ఆహారాలు
బటర్నట్: ఇది కొవ్వు పదార్థంతో కూడినది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, సంతోషకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది
గింజలు: పిస్తా, వాల్‌నట్‌లు, జీడిపప్పు, బాదంపప్పు వంటి గింజల్లో.. విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
సాల్మన్: ఒత్తిడిని తగ్గించే ఉత్తమమైన ఆహారాలలో ఇది ఒకటి. ఇందులో ఉండే ఒమేగా కంటెంట్ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ తింటే.. డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
ఓట్ మీల్: ఇది మెదడులో సెరోటోనిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది
వేడి పాలు: పాలలో విటమిన్ డి, కాల్షియం ఉన్నాయి, ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో దోహదపడతాయి
ఈ ఆహారాలను తరచూ తీసుకుంటే.. మానసిక ఒత్తిడిని ఈజీగా జయించి, ప్రశాంతంగా ఉండొచ్చు