చాస్ట్‌బెర్రీ: ఇది హార్మోన్ల అసమతుల్యతకు చికిత్స అందించి.. మహిళల్లో ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.
ఇందులో విటమిన్ B6 అధికంగా ఉంటుంది. ఇది ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి, హార్మోన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది.
బీన్స్‌లో జింక్, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలుంటాయి. ఇవి ఈస్ట్రోజెన్‌ని తగ్గించి, ప్రొజెస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి.
వీటిల్లో లిగ్నాన్స్ అనే గొప్ప మూలం ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్‌ను బంధించి, శరీరంలో ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది.
సీఫుడ్స్‌లో ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలుంటాయి. ఇవి ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి చేసి, హార్మోన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతాయి.
ఇందులో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. ఇవి జెనిస్టీన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.
చికెన్‌లో విటమిన్ B6, ఎల్-అర్జినైన్ అనే అమైనో ఆమ్లం ఉన్నాయి. స్త్రీ సంతానోత్పత్తి, స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ పనితీరులో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
వీటిల్లో విటమిన్ సి, అర్జినిన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ ఇ వంటి పోషకాలు.. హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. ఋతు సమస్యలు తగ్గించి, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తాయి.
వీటిల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి చాలా ముఖ్యం. ఈ బ్లాక్ బీన్స్ లూటినైజింగ్ హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది.