నారింజ పళ్లు రెగ్యులర్‌గా తింటే, చిగుళ్లు దృఢంగా తయారవుతాయి

వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియాలు, దంతాలకు హానీ కల్గింగే సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తాయి

బఠానీలు బాగా నమలాలి, ఇలా చేస్తే నోటి ఎక్సర్‌సైజ్ అవుతుంది, దంతాలు దృఢంగా తయారవుతాయి

చాక్లెట్స్‌లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి, ఇవి దంత సమస్యల్ని నివారిస్తాయి

రెడ్ వైన్ తాగితే దంతాలు ధృడంగా తయారవ్వడంతో పాటు తెల్లగా మెరిసిపోతాయి

చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీ-ఫుడ్స్ వారానికి ఒకసారైనా తినాలి