1 స్పూన్ నెయ్యిలో 13గ్రా. ఫ్యాట్, 4 గ్రా. మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి.
విటమిన్ ఏ, డీ,ఈ, కే లు ఇమ్యూనిటీని పెంచుతాయి.
ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది
చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది
బ్యూటీరేట్ అనే యాసిడ్ నొప్పులు, వాపును తగ్గిస్తుంది.
అజీర్తి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
ఆర్థై్టిస్ దుష్భ్రభావాలను తగ్గిస్తుంది.
మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.
ఓమెగా 3 యాసిడ్ గుండె, మెదడు ఆరోగ్యానికి మంచిది.