నిద్ర లేవగానే అందరూ పళ్లు తోముకుంటారు. అయితే కొందరు దంతాలను సక్రమంగా క్లీన్ చేసుకోరు.

ప్రతి ఒక్కరూ కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి

బ్రష్ మరీ మృదువుగా, మరీ హార్డ్‌గా కాకుండా మధ్యస్తంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

కఠినమైన బ్రిజల్స్‌ ఉండే బ్రష్‌లు దంతాలను, చిగుళ్లను గాయపరుస్తాయి

పళ్లు శుభ్రంగా తోముకోకపోతే నోటిలోని బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుంది

సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే.. చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, డయాబెటిస్‌, గుండె జబ్బులు వస్తాయి

రోజులో కనీసం రెండుసార్లు బ్రష్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు

ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్‌లను మార్చడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు