వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి
నీరు తాగుతూ ఉండాలి
తేలికైన ఆహారం తీసుకోవాలి
వదులైన దుస్తులు ధరించాలి
కళ్లద్దాలు ధరించాలి
తలకు టోపీ లేదా స్కార్ప్ ధరించాలి