బరువు పెరిగే అవకాశం ఉంటుంది

డయాబెటీస్, రక్తపోటుతో దీర్ఘకాలిక వ్యాధులు

జ్ఞాపకశక్తిని కోల్పోతారు

గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ఛాన్స్

ఏకాగ్రత కోల్పోతారు

కేంద్ర నాడీ వ్యవస్థ మందగిస్తుంది

రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది

జీర్ణక్రియ దెబ్బతింటుంది.. ఉబ్బరంగా ఉంటుంది

పగటిపూట నిస్సత్తువ, నీరసంగా ఉంటుంది

మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది