నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి దంతాలపై మరకలు తొలిగిస్తుంది.

రేడియేషన్‌ వల్ల కలిగే డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడుతుంది.

కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.

కీళ్లనొప్పులకు చెక్‌ పెట్టొచ్చు.

ఆస్తమాతో బాధపడుతున్న వారు నిత్యం ఉదయం ఖాళీ కడుపుతో నువ్వులను తింటే ఆస్తమాను సమస్య నుంచి నెమ్మదిగా కోలుకోవచ్చు.

రోజూ 30 గ్రాముల నువ్వులు తినడం వల్ల మనకు 3.5 గ్రాముల ఫైబర్ అందుతుంది.

నువ్వుల్లో డైటరీ ప్రొటీన్‌తో పాటు నాణ్యమైన అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల ప్రొటీన్ డైట్ పాటించే వారికి ఇది బెస్ట్ ఫుడ్.

నువ్వులను నిత్యం తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.