శరీరంలో చెడు క్రొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది.

బూడిద గుమ్మడికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేధో స్థాయిలు మెరుగు పడతాయి.

బూడిద గుమ్మడికాయ రసం మన శరీరానికి అధిక శక్తిని అందిస్తుంది మరియు ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది.

బూడిద గుమ్మడికాయ క్షయ మరియు రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.

బూడిద గుమ్మడికాయ  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి.

బూడిద గుమ్మడికాయను చర్మం నిగారింపుకు, వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి మరియు చుండ్రును నివారించడానికి ఉపయోగపడుతుంది.

గుమ్మడి కాయలలో  పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది.

గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. వీటి గింజల్లో సమృద్ధిగా ఒమేగా త్రీ ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి.

బూడిద గుమ్మడికాయ  కాలేయ పనితీరును  మరియు రక్షణ వ్యవస్థలకు ముఖ్యమైన పదార్థం.