యాంటీ కేన్సర్, డయాబెటిక్, డెంగ్యూ లక్షణాలంటాయి

శరీరానికి ఇనుములాంటి బలాన్నిస్తుంది

పలు రకాల వ్యాధులు దూరం

గుండె, కిడ్నీ, లివర్ సమస్యలకు చెక్

రుతుక్రమ సమస్యలకు పరిష్కారం

జుట్టులో దురద, చుండ్రు తగ్గుతుంది

స్కిన్‌పై అలర్జీలు, దురదలు పోతాయి

గ్యాస్, అల్సర్, నొప్పి తగ్గుతాయి